కంది మన రాష్ట్రంలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, 2 లక్షల టన్నులు ఉత్పత్తినిస్తుంది .
ఎకరాకు 168 కిలోల సరాసరి దిగుబడినిస్తుంది. పత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా అలాగే
పెసర, మినుము, సోయాచిక్కుడు, వేరుశెనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్ లో పండించవచ్చు.
READ MORE REDGRAM SUCESS STORY SRIRAM